నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. అయితే.. ఈ సమావేశానికి హాజరు కానున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్‌లు హజరుకానున్నారు. మోడీ ఎనిమిదేళ్ల పాలన పై దేశవ్యాప్త కార్యక్రమాలు.. రాష్ట్రం లో చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంజయ్ సంగ్రామ యాత్ర మూడో విడతపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా…