గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాను బుచ్చి బాబు సన దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం తన లుక్, ఫిజికల్ మేకోవర్‌తో పాటు, పాత్రలో ఒదిగిపోయేందుకు తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC16. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ తాలూకు చేదు అనుభవాన్ని ఈ సినిమా తీరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు చరణ్ కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్…