VD15: రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. ఎప్పుడు మీడియాతో మాట్లాడని శిరీష్ తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ పలు వివాదాలకు దారి తీసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు తమ్మడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. Also Read : Naga Vamsi…
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. ఫైనల్లీ ఈ సినిమా ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్…
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్య సిరీస్‌కు మరో అధ్యాయం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్య 3” టైటిల్‌ను రిజిస్టర్ చేసిన విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. 2004లో విడుదలైన ఆర్య చిత్రం అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కెరీర్‌లలో మైలురాయిగా నిలిచిన సినిమా. ఈ చిత్రం తెలుగు సినిమాలో ప్రేమకథలను ఒక కొత్త రీతిలో ఆవిష్కరించి, బాక్సాఫీస్ వద్ద…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్…
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ముగిసింది. 30+ రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో, మేకర్స్ ప్రధాన తారాగణం, పాటలు మరియు యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా, సెట్‌లోని ఉల్లాసమైన వాతావరణాన్ని వీక్షిస్తూ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “నవ్వు లేని రోజు ఒక రోజు వృధా” అనే…
Dil Raju inagurates SVC Cinemas: ఎగ్జిబిటర్గా సినీ కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత దిల్ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి గ్రిప్ సాధించుకున్నాడు. Kushi : 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెండింగ్‌లో ‘నా రోజా నువ్వే’ ఎగ్జిబిటర్…