Home
News
Dil Raju Shirishs Svc60 Culturally Charged Drama With Ashish Debut Director Aditya Rao Gangasani Titled Dethadi
Dil Raju: తెలంగాణ నేపథ్యంలో ఆశిష్ రెడ్డి కొత్త సినిమా ‘దేత్తడి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవల విడుదల చేసి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.
‘దేత్తడి’ సినిమా ఆశిష్ రెడ్డి కెరీర్‌లో నాల్గవ చిత్రం. గతంలో ‘రౌడీ బాయ్స్’, ‘సెల్ఫిష్’(ఇంకా రిలీజ్ కాలేదు ) , ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’ చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటిన ఆశిష్, ఈ సినిమాతో మరోసారి వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. సికింద్రాబాద్‌లో ఈ సినిమా ప్రకటన గ్లిమ్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ రగ్గడ్ లుక్, తెలంగాణ సంప్రదాయాలను సూచించే బ్యాక్‌గ్రౌండ్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా కథ, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త చిత్రం, ఆశిష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. గతంలో ఆయన చిత్రాలు యూత్‌ఫుల్, రొమాంటిక్ జోనర్‌లలో ఉండగా, ‘దేత్తడి’ మాత్రం తెలంగాణ కల్చరల్ డ్రామాగా, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?