ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు లైన్‌లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ లిస్టులో జాయిన్ అయింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా రూపొందుతోంది. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యతో పాటు సంయుక్త హీరోయిన్లుగా…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.