Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.