బేబమ్మపై మనసు పారేసుకున్నాడట ఓ యంగ్ హీరో. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీతో రొమాన్స్ చేస్తే హిట్ దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో తన నెక్స్ట్ మూవీలో బేబమ్మ హీరోయిన్ గా కావాలని కోరుతున్నాడట. ఆ హీరో ఎవరు ? ఆ కథేమిటంటే ? Read Also : Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా ! యంగ్ అండ్ ట్యాలెంటెడ్…
టాలీవుడ్ విభిన్నతకు ప్రాధాన్యతనిచ్చే యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ, విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్రంపై” ఈ హీరో ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శర్వా హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా చేస్తున్నాడు మరియు…
యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి…