Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ…
బాలీవుడ్‌లో మోస్ట్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్టుల్లో వారసులే హీరోలు, హీరోయిన్లు. కానీ ఈ లెగసీలో రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, కృతి ససన్ లాంటి సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ సక్సెస్‌తో పాటు ఆఫర్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో చేరిపోయింది శార్వరి వాఘ్. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన శార్వరి ప్రజెంట్ బీటౌన్ ఏలేందుకు ప్రిపేరవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజైన బ్యూటీ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ రైజింగ్ స్టార్‌గా…
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. తనే ఫైనల్ కాబోతున్నట్లు ఇక కాల్షీట్స్ రెడీ చేసుకోవడమే అని సంబరపడిపోయింది ముంజ్య బ్యూటీ. కానీ అమ్మడికి ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఆఫర్ ఎగరేసుకుపోయింది…