బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ మూవీ లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మూవీ టీమ్ దీపికను సంప్రదించిందట. ఆమె షారుక్ కుమార్తె సుహానా కు ఆన్‌స్క్రీన్‌లో తల్లిగా కనిపించనున్నారని…
ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లో ఒకటైనా మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్ పై అందాల భామలు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల ముఖ్యంగా షారుఖ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ సూట్ లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అయితే కొంత మంది ఫ్యాషన్ అభిమానులు వారి దుస్తులను…
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటీటీ, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది కాస్త బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా…
బాలీవుడ్ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్, దీపికా పడుకోన్ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్‌కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఆయనకు అభిమానులు ఉన్నారు.. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. దాంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. ఈ ఏడాది పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ తో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. బాలివుడ్ ను మళ్లీ నిలబెట్టాడు షారుఖ్.. ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో…