Sharukhan : షారుఖ్ కోసం.. దీపిక ఒప్పుకోవాల్సి వచ్చింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్, దీపికా పడుకోన్ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్‌కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే..
Also Read: Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న రకుల్ భర్త
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
మొదట ఈ సినిమా కోసం ‘కింగ్’ టీమ్ తనను సంప్రదించినప్పుడు దీపికా సున్నితంగా తిరస్కరించిందట. ఎందుకంటే.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలతో పాటు ఒక తల్లిగా పర్సనల్ లైఫ్‌కు సమయాన్ని కేటాయించాల్సి ఉందని, కొత్త సినిమాలు సైన్ చేయలేనని చెప్పిందట ఈ అమ్మడు. దీంతో ఈ అతిథి పాత్ర కోసం కత్రినాకైఫ్, సోనమ్ బజ్వా, ప్రీతిజింటా వంటి హీరోయిన్‌లను సంప్రదించారు. వారు కూడా పలు కారణాలతో ఒప్పుకోక పోవడంతో చివరకు షారుఖ్‌ఖాన్ రంగంలో దిగారట. దీపికా పడుకోన్‌ను ఫోన్‌లో సంప్రదించి ‘ఎలాగైనా అతిథి పాత్రలో నటించాలని.. ఆమె డేట్స్ కోసం అవసరమైతే షూటింగ్ షెడ్యూల్స్‌ను మార్చుతామని’ హామీ ఇచ్చారట షారుఖ్. ఇక ఆయన రిక్వెస్ట్ మేరకు చివరకు దీపికా సినిమాకు ఓకే చెప్పిందని టాక్. కాగా ఈ సినిమా మేలో మొదలుపెట్టి ఆగస్ట్‌లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. కానీ దీపికా పడుకోన్ కాల్షీట్స్ అక్టోబర్‌లో అందుబాటులో ఉండటంతో అప్పటి వరకు వేచిచూడాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట.
- Tags
- Deepika
- Sharukhan
- Suhana Khan
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?