Home
Sharukh Khan
Sharukh Khan News
-
sharukh Khan: షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో ఇలా కనిపించబోతున్నారా? పెద్ద రిస్క్ చేస్తున్నాడే..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని SRK అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. ఎందుకంటే మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సంవత్సరాల్లో,… -
Salaar Vs Dunki : ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?
Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్… -
Shah Rukh Khan : షిరిడి సాయిబాబా మందిరంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి… -
Dunki : షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ‘పఠాన్’ మరియు ‘జవాన్’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో వున్నారు.ఈ రెండు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపించాయి.ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ‘డంకీ’. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా లో తాప్సీ పన్ను… -
Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించారు..డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ డంకీ కూడా ఒకటి..తాజాగా ఈ సినిమా నుంచి నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్… -
Dunki : షారుఖ్‌ఖాన్ డంకీ బడ్జెట్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్… -
Jawan : మరో అరుదైన రికార్డు సాధించిన జవాన్ మూవీ..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో జవాన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్స్ గా నటించారు..జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్… -
Atlee : నా సినిమాలో నటించేందుకు రజనీ సార్ ఎప్పుడూ రెడీగానే వుంటారు..
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కించిన జవాన్ సినిమా తో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ.. అయితే తన తరువాత సినిమా కు సంబంధించి మాత్రం అధికారికం గా ప్రకటించలేదు. తాజా ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను… -
Atlee : ఆ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అట్లీ..
సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో విడుదల అయ్యి బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి రావడంతో మన హీరోలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.అలాగే టాలెంట్ ఉన్న దర్శకులు హీరోలతో పని చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.దీనితో మల్టీస్టారర్ మూవీస్ కి మంచి క్రేజ్ వస్తుంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్… -
Jawan : ఓటీటీ లో ఆ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన జవాన్ మూవీ..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసింది..పఠాన్ సినిమా తర్వాత ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు రెండు ఇచ్చిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి నటించారు. జవాన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 30…
తాజావార్తలు
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!