కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమా చేస్తున్న ఘనత కేవలం రామ్ చరణ్‌కే చెల్లింది. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘RC 15’కి గేమ్ చేంజర్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ…
తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకునే పనిలో… కోలీవుడ్ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పి చాలా సార్లే చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా నుంచి నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ వరకూ ఎంతోమంది తమిళ దర్శకులు… కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలు రాయలేకపోవడం, మన ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడమే ఇందుకు…
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ లుక్స్ ని లీక్ చేస్తే మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,…