Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది.
అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అవార్డ్ ను సొంతం చేసుకుంది.
“అర్ధశతాబ్దం” చిత్రం నుంచి తాజాగా “మెరిసెలే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తమిళ ముద్దుగుమ్మ ఈ సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల్ పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా… రెహమాన్ లిరిక్స్ అందించారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర…