సమంత అక్కినేనికి నెటిజన్లు షాక్ ఇచ్చారు. నెట్టింట్లో ఇప్పుడు ‘షేమ్ ఆన్ యూ సమంత’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే… మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కాంట్రవర్సీకి తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్…