బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి,…