సీనియర్ నటి షకీలా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఈ రోజు ఉదయం షకీలా తన మరణం గురించి వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పుకారును సృష్టించిన వ్యక్తికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “నేను ఇక లేనని కొన్ని వార్తలు వచ్చినట్టు విన్నాను. నిజానికి అలాంటిదేమీ లేదు. నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను.…