నకిలీ ఎన్ కౌంటర్ కేసులు పోలీసు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్ళ క్రితం నాటి ఫేక్ ఎన్ కౌంటర్ కేసు యూపీలో సంచలనం కలిగించింది. ఉత్తర ప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2004, నవంబరు3న యూపీలోని…