షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్…