Home
Shah Rukh Khan
Shah Rukh Khan News
-
అట్లీతో సినిమా కంటే ముందుగానే బాలీవుడ్ బడా డైరెక్టర్ తో షారుఖ్!
బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల… -
‘బాలీవుడ్ బాద్షా’కి కి ‘29 ఏళ్లు’… ‘పఠాన్’గా మళ్లీ సెట్స్ మీదకి!
షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెగ్యులర్ ఎస్ఆర్కే ఎంటర్టైనర్ కాదు. ‘జీరో’ మూవీ తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్న బాద్షాని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే, తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా రొమాంటిక్ స్టార్ షారుఖ్ ఈసారి ‘రా ఏజెంట్’గా రచ్చ చేయబోతున్నాడు. ‘పఠాన్’కి అసలు హైలైట్ హై ఓల్టేజ్… -
“పఠాన్” షూటింగ్ తిరిగి ప్రారంభించిన కింగ్ ఖాన్
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు మేకర్స్. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “పఠాన్” సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో రీస్టార్ట్ అయ్యింది. ఇక్కడ జరగనున్న 15 నుంచి 18 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా… -
అట్లీ సినిమాలో… బాలీవుడ్ ‘రాజా’, కోలీవుడ్ ‘రాణి’!
సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా… -
బాలీవుడ్ బాద్షాని బేఖాతరు చేసిన ‘ఆ నలుగురు’ అందగత్తెలు!
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’… -
షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్ సినిమాలో నటించనన్న ఐశ్వర్య రాయ్!
‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా కరణ్ జోహర్ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన చిత్రం. అంతే కాదు, అది షారుఖ్ కి, కాజోల్ కి, రాణీ ముఖర్జీకి కూడా చాలా స్పెషల్ మూవీ. అసలు ప్రేక్షకుల దృష్టి నుంచీ చూస్తే ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్ చరిత్రలోనే తప్పక చెప్పుకునే సినిమాల్లో ఒకటి! కానీ, ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం వస్తే ఎందరు కథానాయికలు నో చోప్పారో తెలుసా? ‘కుచ్ కుచ్ హోతా హై’… -
ఇండియా అన్నా, బాలీవుడ్ అన్నా… షారుఖే అంటోన్న బ్రిటీష్ సూపర్ స్టార్!
‘లోకి’ … మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసిన పేరే! మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ లో ‘లోకి’ ‘గాడ్ ఆఫ్ మిస్ చీఫ్’గా వ్యవహరింపబడతాడు. అయితే, ‘లోకి’ పాత్రని పెద్ద తెరపై అనేకసార్లు పోషించాడు బ్రిటీష్ యాక్టర్ టామ్ హిడిల్ స్టన్. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘లోకి’ వెబ్ సిరీస్ లో కూడా టామే టైటిల్ రోల్ పోషించాడు. బ్రిటన్, అమెరికన్, యూరోపియన్ ఆడియన్సే… -
‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో… -
ఆ యంగ్ హీరోని… కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్… టార్గెట్ చేశారా?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాండ్సమ్ తో ఇప్పటికే షూట్ చేశారు కూడా. అయినా, ‘క్రియేటివి డిఫరెన్సెస్’ పేరుతో అతడ్ని తొలగించారు. ఇక ఇప్పుడు కార్తీక్ చేతిలోంచి… -
షారుఖ్ కోసం సల్మాన్… గాల్లో వేలాడుతూ సాహసాలు!
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీగా బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశారట. రష్యన్ మాఫియాని ఎదుర్కొంటోన్న షారుఖ్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడగా ‘టైగర్’…
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?