Virat Kohli and Shah Rukh Khan Tax Paying: ట్యాక్స్ పేమెంట్‌లో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ రూ.66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారుకే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. షారుఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్…