Shah Rukh Khan: భయంతో పరుగుపెట్టిన హీరో..! ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ అభిమాన హీరో హీరోయిన్ ఎదురుగా కనిపిస్తే అభిమాని ఆనందమే వేరు. తనతో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని పక్కనే నిలబడాలని మాట్లాడుతుంటే చూడాలని ఆ ఉత్సాహమే వేరుంటుంది. ఆ అభిమానం కాస్త ముదిరితే సెలబ్రెటీలకు ఇబ్బందిని గురిచేస్తుంటారు అభిమానులు. పిచ్చి పరాకాస్ట అన్నట్టు అనే విధాంగా వుంటుంది. అయితే మన బాలీవుడ్ బాద్ షా ఒక ప్లేస్ కనిపించాడు ముందు అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయిన అభిమానులు తాను నడుస్తూ ముందకొస్తుంంటే తన అభిమాన హీరో దగ్గరకు పరుగులు పెట్టారు. అంతే.. అది చూసిన ఆ హీరో అభిమానులు తన వద్దకు వస్తున్నారని తనుకూడా పరుగులు పెట్టారు. ఈ సన్నివేసాన్ని బిగ్ ఫ్యాన్ ఎస్‌ఆర్‌కె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ మారింది. షారుక్ ఖాన్ కు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. షారుక్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
షారుక్ గత నాలుగేళ్ల నుంచి తెరకు దూరమై కాస్త రెస్ట్ తీసుకున్నారు. ఆ తరువాత షారుక్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా మారాడు. ఈనేపథ్యంలో.. షారుక్ ప్రస్తుత్తం రాజ్‌కుమార్ హిరాణీ తో కలిసి డంకీ మూవీ కోసం లండన్ లో షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ షూటింగ్ స్పాట్ లో షారుక్ ను గుర్తుపట్టిన అక్కడి వారు సెల్ఫీల కోసం షారుక్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన బాద్ షా పరుగులుపెడుతూ.. వెల్లి తన కారులో కూర్చన్నాడు. షారుక్ పరుగులు పెడుతున్న వీడియోను కొందరు సెల్‌ఫోన్ లో బందించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. కానీ.. సెలబ్రెటీలు ఏం చేసిన అది వైరల్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు బాద్ షా జీ భాగ్ రహేహై అంటూ కొందరు కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
IND Vs WI: దుమ్మురేపిన అక్షర్ పటేల్.. వన్డే సిరీస్ టీమిండియా కైవసం
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!