Stock Market Opening: వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్‌కు అంత బలమైన సంకేతాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి దాని రెండు ప్రధాన ఇండెక్స్‌లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
Stock Market Opening: స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండగా.. నేడూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చారిత్రాత్మకంగా మొదటిసారి సెన్సెక్స్ 65,500 దాటి ప్రారంభమైంది.
Share Market: ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది.
Share Market: మార్కెట్ ప్రస్తుతం ఫుల్ బూమ్ లో ఉంది. అర్థం చేసుకున్నవాడు కోట్లు సంపాదించుకోవచ్చు. అర్థం చేసుకోని వాడికి నష్టాలు తప్పవు. ఈ వారం మొదటి రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ లో భారీ బూమ్ వచ్చి దాదాపు రూ.3.50 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల జేబులోకి చేరాయి.
ఈరోజు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి.
Nifty: నిఫ్టీ భారీ బూమ్‌ను చూస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతం లేదా 349 పాయింట్ల పెరుగుదలతో 44000 పైన ట్రేడవుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, ఇన్ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి.
Today Stock Market Roundup 03-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు.