NVSS Prabhakar: గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని NVSS ప్రకభార్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందన్నారు.
Dasyam Vinay Bhasker: వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తామని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
Ponnam Prabhakar: మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదు.. కానీ.. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామమని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivasa Reddy: పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ఎన్ని కోట్లు ఖర్చైనా సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
V Hanumanta Rao: లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుందని మాజీ ఎంపీ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ని దేవుడు పంపిన దేవదూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూన్నాడన్నారు.
BSP లో RSP చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది అందరికి తెలుసని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. Rs ప్రవీణ్ కుమార్ కొల్లాపూర్ ..
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.