సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎదగడం ఎంతో కష్టం.. అందులోను ఒక హీరోయిన్ గా ఎదగాలంటే తన శరీరాన్ని పణంగా పెట్టాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. మరికొందరు కొన్ని అవమానాలను దిగమింగుకొని స్టార్ అయ్యాకా తాము పడిన కష్టాలను చెప్పుకొస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకురావడం షాక్ కి గురిచేస్తోంది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోమని ఇద్దరు దర్శకులు డైరెక్ట్…
ప్రకాశ్ రాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగువారికి ఎప్పుడో సుపరిచితుడు. ఇక ఇటీవల మా ఎలక్షన్స్ తో మరింత పాపులర్ గా మారాడు. మంచు విష్ణు తో పోటీకి దిగిన ఆయన ఓడిపోవడం, అనంతరం మా సంఘానికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. ప్రజలకు మంచి చేయడానికి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పిన ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ…
టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఊరట లభించింది. రాజాం సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పొందూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ క్రమంలో తమ్మినేని సీతారాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డుపై…