Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు. ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని చెప్పారు. కాగా.. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను పలువురు నాయకులు కొట్టిపారేశారు. కొన్ని సర్వేలు వైసీపీకి జై కొట్టగా.. మరి కొన్ని సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. రాష్ట్రంలో ఆయా పార్టీల నాయకులు మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఏపీ భవితవ్యం తేలనుండగా.. పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
READ MORE: UP: కదులుతున్న సీఎన్ జీ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
కాగా.. హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఇక వైసీపీ నుంచి టీఎన్ దీపిక బరిలో నిలిచారు. అయితే బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని పరిపూర్ణానంద భావించారు. కానీ పొత్తులో ఈ సీటు టీడీపీకీ వెళ్లటంతో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో అసంతృప్తికి గురైన స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరి కొన్ని గంటల్లో వారి భవితవ్యం తేలనుంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..