Mudragada Padmanabha Reddy: మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. అందర్నీ చంపేయండి..!
- మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. చంపేయండి..
- పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి..
- ప్రత్యేక హోదా- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ పోరాడాలి: ముద్రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురుము ఉన్నాం.. అందరినీ చంపించేయండి అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తెలిపారు. మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నాను అని పేర్కొన్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి.. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు వెంటనే ఆపాలి.. నేను చేతకాని వాడిని అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరాను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి.. కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలి అన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: Pawan Kalyan: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని.. 21 మందితో.. 21న..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం శపథం చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 70 వేల మెజారిటీతో గెలిచి.. ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. తాను సవాలులో పేరుమార్పు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!