విలక్షణ నటుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ అకాల మరణంతో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో.. ఆయన బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.. కైకాల మరణ వార్త తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు చివరి సారిగా కైకాల భౌతికకాయాన్ని చూసేందుకు హైదరాబాద్ కు…