Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల…
Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్…
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. Also Read…
Bhagyashri Borse Roped in For Dulquer Salmaan’s Multi-lingual Film Kaantha: మరాఠీ భామ భాగ్యశ్రీ తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటే దారుణమైన డిజాస్టర్ గా నిలిచి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అయితే సినిమా వర్కౌట్ కాకపోయినా ఆమెకు మాత్రం వరుస అవకాశాలు లభించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఒక భారీ…