లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది వచ్చిన పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్. Also Read : Havish : రోజుకొక సినిమా రిలీజ్ చేయాలని ఉంది అయితే జానీ…
Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే కదా. ఆయన సినిమాల కంటే బుల్లితెర షోలతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఫోక్ డ్యాన్సర్ జానులిరిని బాగా పొగడటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు ఎక్కువగా వచ్చాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విన్నర్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా శేఖర్ మాస్టర్ క్లారిటీ…
Sekhar Master Interesting comments on Song with NTR in Devara: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు గట్టిగా ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత…
Kirrak Boys Vs Khiladi Girls : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే “నీతోనే డాన్స్ 2.0 “షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ డాన్స్ షో ఏకంగా 13 వారాలు కొనసాగింది.రేపు ఆదివారం తో ఈ డాన్స్ షో ముగుస్తుంది.అయితే నేడు జరగనున్న ఎపిసోడ్ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ చేయనున్నారు.అయితే ఈ డాన్స్ షో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది.దీనితో ఈ సీజన్ విన్నర్ ఎవరో…
Sekhar Master fires on Anchor Siva at Dhee Celebrity Special: యాంకర్ శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు యూట్యూబ్ లో వివాదాస్పద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో పాల్గొని చాలా కాలం పాటు హౌస్ లో కొనసాగాడు. ఇక తరువాత బిగ్ బాస్ సీజన్ 6 బజ్ కి హోస్ట్…
Sree Leela Writes a 3 page letter to sekhar master: యంగ్ హీరోయిన్ శ్రీ లీల చేతిలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. వచ్చిన ఏ ఒక్క సినిమా అవకాశాన్ని కూడా వదులుకోకుండా డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఆమె నటించిన స్కంద మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె పాల్గొంది. అయితే తాను ఒకానొక…
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్ అందిరికీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై…