Kirrak Boys Vs Khiladi Girls :అనసూయ షోలో ఈ విప్పుకోవడాలు ఏంట్రా?
- ఆసక్తికరంగా కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ గేమ్ షో ప్రోమో
- అంతా బాగానే వుంది కానీ మధ్యలో ఈ విప్పుకోడాలేంటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kirrak Boys Vs Khiladi Girls : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే “నీతోనే డాన్స్ 2.0 “షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ డాన్స్ షో ఏకంగా 13 వారాలు కొనసాగింది.రేపు ఆదివారం తో ఈ డాన్స్ షో ముగుస్తుంది.అయితే నేడు జరగనున్న ఎపిసోడ్ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ చేయనున్నారు.అయితే ఈ డాన్స్ షో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది.దీనితో ఈ సీజన్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది.అమర్ దీప్,తేజూ లు విన్నర్స్ గా నిలిచినట్లు సమాచారం.అయితే ఈ షో ముగుస్తుండటంతో స్టార్ మా లో మరో గేమ్ షో స్టార్ట్ అయింది.స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కి పిచ్చ క్రేజ్ వుంది.ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు సిద్ధం గా వుంది.అయితే ఈ ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.ఈ లోపు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్టార్ మా సరికొత్త గేమ్ షో తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ అంటూ సాగే ఈ గేమ్ షో.. జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.ఈ గేమ్ షో టైటిల్ కు తగ్గట్టుగానే ఖిలాడీ బ్యూటిస్ ని రంగంలోకి దించారు. హాట్ బ్యూటీ అనసూయ ఈ ఖిలాడీ బ్యూటీస్ కి లీడర్ గా ఉండగా కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీం కి ఏకంగా 20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.ఈ షో కు హాట్ యాంకర్ శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.తాజాగా రిలీజ్ అయినా ప్రోమో ఇంతో ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు శేఖర్ మాస్టర్ అంటూ అనసూయ చెప్పే డైలాగ్ అదిరిపోతుంది.ఈ ప్రోమో అంత ఎంతో సందడిగా సాగింది.ఇంట్రెస్టింగ్ టాస్క్స్ అలాగే మధ్యలో ముద్దులు,రొమాన్స్ తో వేరే లెవెల్ లో సాగింది.ఈ షో లో అనసూయ అదిరిపోయే అవుట్ ఫిట్ లో కనిపించింది. ప్రోమో చివర్లో టాస్క్ లో భాగంగా అనసూయ తన టాప్ ని విప్పగా శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పారు. ప్రస్తుతం ఈ గేమ్ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://youtu.be/YkETzN554xE?si=fqyzm-nw6VR1Dqyr
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!