ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్‌లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ అనే ఓ లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.…