సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'హరోం హర' చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ట్రిగ్గర్ ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు.
సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. ఇటీవలి వారాల్లో విడుదలైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సందడి చేయలేకపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు, ఎగ్జిబిషన్ పరిశ్రమ కూడా కష్టాలు ఎదుర్కొంది. అయితే ‘అఖండ’ ఇచ్చిన విజయోత్సాహంతో మళ్ళీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి సినిమాలు. ఇక ఈ శుక్ర, శనివారాల్లో నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో ఈ వారాంతంపై టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. Read Also : బాలయ్య…
శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. మరోపక్క శిల్పా బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. రెండు రోజుల క్రితం శిల్పా చౌదరి తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు…
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల…