మాచో హీరో గోపీచంద్, తమన్నా భాటియా జంటగా సంపత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా “సీటిమార్”. “బెంగల్ టైగర్”, “రచ్చ” తర్వాత తమన్నా, సంపత్ నందిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం “సీటిమార్”. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 12:20 గంటలకు బిగ్ అప్డేట్ అని ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.…