టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు.
టాలివుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికి తెలిసే ఉంటుంది..సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ స్టార్, స్టైలిష్ ఐకాన్ గా పేరు పొందిన హీరో. అల్లు సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని హిట్ సినిమాలను అందించిన ఆయన డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లను ఎంతగానో ఆదరిస్తున్నారు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇక అల్లు అర్జున్ పుష్పలో మాస్ లుక్ లో కనిపించాడు.…
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్‌మహల్‌కు కూడా స్థానం ఉంటుంది. తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ అందాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌పై రాత్రిపూట విద్యుత్ దీపాలు ఉండవు. ఇలా ఎందుకు ఉండవో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సైంటిఫిక్ రీజన్ ప్రకారం.. తాజ్‌మహల్‌ను మార్బుల్‌తో నిర్మించారు కాబట్టి రాత్రిపూట విద్యుత్ లైట్లు వేస్తే మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ చరిత్రకారులు తాజ్‌మహల్ కట్టడంపై ఎలాంటి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 1వ గనీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనను గోప్యంగా ఉంచారు అధికారులు. కెటికె 1 గని లో ఫస్ట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి మీద పడ్డాయి. దీంతో కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఘటనలో ఒకరికి కాలు పైన నుండి దూసుకెళ్లిన ఎస్.డి.ఎల్ వాహనం. దీంతో కాలి ఎముకలు విరిగిపోయాయి. కార్మికునికి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో…