Rohit Sharma: రోహిత్ శర్మకు ‘మతిమరుపు’.. అన్నీ మరిచిపోతాడు, అదొక్కటి మాత్రం..!
- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీక్రెట్ ను బయటపెట్టిన మాజీ బ్యాటింగ్ కోచ్
- రోహిత్ కు చాలా మతిమరుపు- విక్రమ్ రాథోడ్
- వస్తువులను ఒక దగ్గర పెట్టి.. మరచిపోతాడు
- చాలా సార్లు టాస్ సమయంలో కూడా ఏది ఎంచుకోవాలో మరిచిపోతాడు- విక్రమ్
- గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు- విక్రమ్ రాథోడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు. రోహిత్ శర్మపై రాథోడ్ ప్రశంసలు కురిపిస్తూ.. గ్రౌండ్లో అతని వ్యూహం, కెప్టెన్సీ శైలి అద్భుతమని కొనియాడాడు.
MP: ఓ ప్రైవేటు ప్రకటనలో మహిళా కానిస్టేబుల్ ప్రత్యక్షం.. అధికారుల యాక్షన్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తరువర్ కోహ్లి పోడ్‌కాస్ట్‌లో రాథోడ్ మాట్లాడుతూ, “జట్టు సమావేశాలు లేదా వ్యూహాలపై ఇంత ఆసక్తిని ఏ కెప్టెన్ లో చూడలేదు. అతను టాస్ సమయంలో బ్యాటింగ్ చేయాలా లేదా బౌలింగ్ చేయాలా నిర్ణయించుకున్న విషయాన్ని మర్చిపోవచ్చు. అతను తన ఫోన్, ఐప్యాడ్‌ను మరచిపోవచ్చు. కానీ తన గేమ్ ప్లాన్‌ను ఎప్పటికీ మర్చిపోడు. అతను చాలా తెలివైనవాడు. చాలా తెలివైన వ్యూహకర్త.” అని పేర్కొ్న్నాడు. రోహిత్ శర్మ జట్టు వ్యూహంపై ఎక్కువ సమయం కేటాయిస్తాడు. అంతేకాకుండా బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో సమావేశాలకు హాజరవుతాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో కూర్చుని వారు ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆటగాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు.. వారితో టైం స్పెండ్ చేస్తాడు.” అని రోహిత్ శర్మ గురించి రాథోడ్ చెప్పాడు. అతను బ్యాట్స్‌మెన్‌గా అద్భుతమైన ఆటగాడు కావడమే రోహిత్‌లోని మొదటి గుణం. అతను తన ఆటను బాగా అర్థం చేసుకుంటాడని తాను భావిస్తున్నానని.. అతను ఎప్పుడూ స్పష్టమైన గేమ్ ప్లాన్ కలిగి ఉంటాడని రాథోడ్ పేర్కొన్నాడు.
Bhale Unnade: పెళ్ళికి ముందే వేసి చూసుకునే రూల్ పెట్టాలట… రాజ్ తరుణ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడే!
ఇంకా మాట్లాడుతూ, “నాయకుడిగా కూడా ముందు నుండి నాయకత్వం వహించాలి. మిగతా ఆటగాళ్లకు ఇన్సిపిరేషన్ గా ఉండాలంటే మీరు ప్రదర్శన ఇవ్వాలి. రోహిత్ కెప్టెన్ అయినప్పటి నుండి అతను ఎప్పుడూ జట్టును ఆదర్శంగానే నడిపించాడు. ఆటగాళ్లతో రోహిత్ చాలా కనెక్ట్ అయ్యాడు.” అని రాథోడ్ చెప్పాడు. కాగా.. రాథోడ్ పదవీకాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగిసింది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!