Mirzapur 3 : అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్ సిరీస్ లలో “మీర్జాపుర్”వెబ్ సిరీస్ ఒకటి. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మీర్జాపూర్ వెబ్ సిరీస్‍లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, విక్రాంత్ మాసే, శ్రీయా పిల్‍గోవాంకర్, కుల్‍భూషణ్ ఖర్బంద, రసిక దుగ్గల్, శ్వేత త్రిపాఠి మరియు ఇషా తల్వార్ ప్రధాన…
యాత్ర 2 దర్శకుడు తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ “సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.యాత్ర, యాత్ర 2 డైరెక్టర్ మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్…
ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జా పూర్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ 3 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మరియు డబ్బింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మీర్జా పూర్…
హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. రాణీ భారతి పాత్రలో హుమా ఎంతో పవర్‌ఫుల్ గా కనిపించింది.ఇప్పుడు మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది.. తాజాగా మంగళవారం (జనవరి 16) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజైంది.మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నాలుగో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలిన రాణి భారతి.. తాజాగా రానున్న…
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారం ఆహా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో అన్‌స్టాపబుల్.. స్టార్ హీరో బాలయ్య హోస్ట్ గా చేసిన ఈ షో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.. రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. ఇక ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు… ఆ ఎపిసోడ్ లో…
ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్ లు తెగ నచ్చేస్తుంటాయి..అలాంటి జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’..పంక్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ మరియు శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్ మరియు గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు.ఇప్పటికే ‘మీర్జాపూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయి లో వ్యూవర్ షిప్ సాధించాయి… దీంతో ఓటీటీ లో మోస్ట్…
యూఫరియా అంటేనే అత్యంత ఆనందోత్సాహం. ఆ టైటిల్ ను టీనేజ్ డ్రామా కోసం ఏ ముహూర్తాన నిర్ణయించారో కానీ, యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెచ్.బి.ఓ. లో యూఫరియా సీజన్ 2 , జనవరి 9 న మొదలయింది. యువతను కిర్రెక్కిస్తోంది. 2019 జూన్ 16న తొలి సీజన్ మొదలై, అమెరికా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ సీరిస్ అలరించింది. నిజానికి యూఫరియాకు స్ఫూర్తి అదే పేరుతో ఇజ్రాయెల్ లో రూపొందిన టీనేజ్ డ్రామా.…