Mirzapur 3 : మీర్జాపూర్ సీజన్ 3 నుండి స్పెషల్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur 3 : అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్ సిరీస్ లలో “మీర్జాపుర్”వెబ్ సిరీస్ ఒకటి. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ సిరీస్‌గా మీర్జాపూర్ నిలిచింది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, విక్రాంత్ మాసే, శ్రీయా పిల్గోవాంకర్, కుల్‌భూషణ్ ఖర్బంద, రసిక దుగ్గల్, శ్వేత త్రిపాఠి మరియు ఇషా తల్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ ఆయుష్మాన్, పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నఈ సిరీస్ కు కరణ్ అనుష్మాన్తో పాటు గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు.
Read Also :Pushpa 2 : క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ఆనంద్ భాస్కర్ మ్యూజిక్ అందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చింది.మీర్జాపూర్ సీజన్ 3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్ లుక్ బాగా వైరల్ అవుతుంది.ఈ ఏడాది జూన్ లేదా జులై లో ఈ సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం వుంది.ఈ సీజన్ లో గత రెండు సీజన్ లకు మించి ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..