ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది.
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్‌లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు.
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు…
వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక సీజనల్ వ్యాధులతోపాటు.. ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో శరీరం వాటికి అనుగుణంగా ఒకేసారి మారడంలో ఇబ్బంది పడుతుంది.
Mango Juice: మామిడికాయల సీజన్ వస్తోంది. మామిడి అంటే అందరికీ ఇష్టమే. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.