ప్రపంచంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టం. చాలా ఘటనలు మిస్టరిగా మిగిలిపోతున్నాయి. టెక్నికల్‌గా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, సాల్వ్ కాకుండా మిగిలిపోయిన ఘటనలు కోకొల్లలు. అందులో ఒకటి డాగ్ సూసైడ్ బ్రిడ్జి. స్కాట్‌లాండ్‌లోని ఓవర్‌టైన్‌లో ఓ బ్రిడ్జి ఉన్నది. Read: క్యాటరింగ్‌కు వచ్చి అవి కాజేయ్యాలని అనుకున్నాడు… యజమాని గమనించడంతో… పురాతనమైన ఈ బ్రిడ్జి వైపు కుక్కలను తీసుకురావాలంటే వాటి యజమానులు భయపడిపోతుంటారు. ఆ…
అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం సాధించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడిచింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 53పరుగులకే 6వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ను టెయిలెండర్లు ఆదుకున్నారు. క్రిస్ గ్రీవ్స్ 45, మున్సే 29, మార్క్ వాట్ 22పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో…