స్కాట్లాండ్ తీరంలోని జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంప్రైస్ పట్టణానికి దాదాపు ఆరు మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలో చెరువుతో పాటు గులకరాయి బీచ్ కూడా ఉంది.
విదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఎప్పుడూ విమానంలోనే వెళ్తుంటారు. వేల కిలోమీటర్ల ప్రయాణం విమానంలో కొన్ని గంటల్లో పూర్తవుతుంది. దేశంలో కూడా, ప్రజలు సుదూర ప్రయాణాలకు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
Scotland Woman Gets Baby Son's Body From Hospital After 48 Years: చనిపోయిన తన బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి ఏకంగా నాలుగున్నర దశాబ్ధాలుగా పోరాడుతోంది. తన బిడ్డకు ఏమైందని తెలుసుకోవాలని పోరాడుతోంది. చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత 48 ఏళ్లకు తన కొడుకు అవశేషాలను శుక్రవారం పొందింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన యూకేలో జరిగింది. స్కాట్లాండ్ కు ఎడిన్ బర్గ్ కు చెందిన లిడియా రీడ్ అనే మహిళ 1975లో…
ఓ వ్యక్తి కన్న కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపె ప్రయత్నించాడు. కానీ విచిత్రమేంటంటే తాను దోచుకుంటోంది తన కన్న కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. గత ఏడాది నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 45 ఏళ్ల వ్యక్తి తన టీనేజ్ కుమారుడిని దోచుకునేందుకు ప్రయత్నించాడు.
Viral News: స్కాట్లాండ్‌లోని ఓ ఇంట్లో మరమ్మతుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 140ఏళ్ల కిందటి లేఖ బయటపడింది. మందు బాటిల్లో భద్రపరిచిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదని పలువురు భావిస్తున్నారు.
Woman Fined: ఎవరికైనా తమ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఉంటుంది. అందరి కంటే తమ ఇళ్లు మెరిసిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఇంటికి పెయింటింగ్ వేయించింది.
Scotland is first country to give Free Sanitary Products: మహిళలకు తమ జీవిత కాలంలో శానిటరీ ప్యాడ్లు చాలా అవసరం. అయితే ప్రపంచంలో చాలా మంది మహిళలు ఆర్ధిక సమస్యల కారణంగా పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే మహిళలందరూ నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించి తీరాలి. లేకపోతే అనారోగ్యం దరిచేరి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి ఓ దేశం మహిళలకు పీరియడ్స్ ప్రొడక్టులకు ఉచితంగా అందజేస్తోంది. ఆగస్టు 15…
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయినప్పటి నుంచి విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొచ్చేశాయి. అయితే, ప్రతీ ఉద్యోగం వెనుక కాస్తోకూస్తో శ్రమ అనేది ఉంటుంది. సుఖంగా కూర్చోబెట్టి ఎవ్వరూ జీతం ఇవ్వరు. కానీ, ఓ సంస్థ మాత్రం అలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగమే ఆఫర్ చేసింది. ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూడాలంతే! అయితే, అవి సాధారణ వీడియోలు కావు, అడల్ట్ వీడియోలు. (మీకు అర్థమవుతోందా!) ‘బెడ్‌బైబిల్స్’ అనే ఓ అడల్ట్ వెబ్‌సైట్.. ఒక పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా నియమించేందుకు…
ప్రతి మనిషి కష్టపడేది డబ్బుకోసమే.. రోజు మొత్తం కష్టపడినా మహా అయితే ఎంత సంపాదించగలరు.. మధ్యతరగతి వారైతే ఓ రూ. 10 వేలు సంపాదించగలరు. కానీ ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తే 14 రోజులకు రూ.9 లక్షలు సంపాదించగలరు. కేవలం 14 రోజులకు రూ.9 లక్షలా.. అయితే అదెంత కష్టమైన పనో అనుకోని బెంబేలెత్తకండి.. అది చాలా సులువైన పని.. కానీ, అందులో ఒక షరతు ఉంది.. అది కనుక ఒప్పుకొంటే రూ.9 లక్షలు మీవే.. ఇంతకీ…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ చెలరేగి…