మిస్టరీ: ఆ బ్రిడ్జి మీదనుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న కుక్కలు… కారణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టం. చాలా ఘటనలు మిస్టరిగా మిగిలిపోతున్నాయి. టెక్నికల్‌గా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, సాల్వ్ కాకుండా మిగిలిపోయిన ఘటనలు కోకొల్లలు. అందులో ఒకటి డాగ్ సూసైడ్ బ్రిడ్జి. స్కాట్‌లాండ్‌లోని ఓవర్‌టైన్‌లో ఓ బ్రిడ్జి ఉన్నది.
Read: క్యాటరింగ్‌కు వచ్చి అవి కాజేయ్యాలని అనుకున్నాడు… యజమాని గమనించడంతో…
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
పురాతనమైన ఈ బ్రిడ్జి వైపు కుక్కలను తీసుకురావాలంటే వాటి యజమానులు భయపడిపోతుంటారు. ఆ బ్రిడ్జిమీదకు కుక్కలు వస్తే వెంటనే అవి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాయట. ఎందుకు అలా చేస్తున్నాయి అన్నది ఇప్పటి వరకు మిస్టరీగా మారిపోయింది. ఈ మిస్టరీ డాగ్ సూసైడ్ బ్రిడ్జి ఎత్తు 50 అడుగులు. క్రింద నీళ్లు ఉండవు. దీంతో దూకిన కుక్కలు మరణిస్తున్నాయి. గత 70 ఏళ్ల కాలంలో 600 వరకు కుక్కలు ఇలా ఈ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాయి. ఈ వంతెనపై ఆత్మలు తిరుగుతుంటాయని, అవే కుక్కలు ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయని కథలుగా చెప్పుకుంటారు. కానీ, దానిని సాంకేతికంగా నిరూపించలేకపోయారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!