బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా పది రోజులు మహా అయితే టూ వీక్స్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనస్సు గట్టిగా గెలుచుకున్నట్టే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో రెండు సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ఫ్రూవ్ చేసాయి గుజరాతీ సినిమాలు. Also Read : Raja Saab…
Maharashtra: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో 12 ఏళ్ల పైబడిన అందరూ బాలికలను హాల్ లోకి నిలబెట్టి.. పీరియడ్స్ ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరో వైపుగా విడదీశారు.
తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్…
కొన్ని నెలల క్రితం ఇరాన్ జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఇరాన్ మంత్రి ఒకరు వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను మరువకముందే ఇరాన్‌ను మరో విషయం కుదిపేస్తోంది.