Sayyesha Saigal: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి అయ్యాకా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక తల్లి అయ్యింది అంటే హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే తొందరలో ఏదైనా ఓకే అంటున్నారు.