Saudi hero: నిస్వార్థంగా చేసే పనులకు భగవంతుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రతిఫలం అందజేస్తాడు. అచ్చంగా ఈ మాటలకు సరిపోయే సంఘటన సౌదీ అరేబియాలోని అల్-సాలిహియా అనే చిన్న పట్టణంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ సామాన్యుడు తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టి డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడాడు. ఈప్రయత్నంలో తనకు కొన్ని గాయాలు అయినా కూడా ప్రజల ప్రాణాలను కాపాడటం మాత్రం ఆపలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ సామాన్యుడు వాళ్ల దేశంలో ఒక…
Saudi Crown Prince Mohammed bin Salman: సౌదీ సంతతికి చెందిన యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో సౌదీ యువరాజుకు మినహాయింపులు ఉన్నాయమని జో బైనెన్ యంత్రాంగం పట్టుబట్టడంతో ఈ కేసును కొట్టేసింది న్యాయస్థానం. కొలంబియా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ డీ బేట్స్, మహ్మద్ బిన్ సల్మాన్ కు ఈ కేసు నుంచి రక్షణ కల్పిస్తున్న నిర్ణయాన్ని పరిగణలోకి…
US's Example On Key Immunity For Saudi Crown Prince: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 2014లో నరేంద్రమోదీకి ఇచ్చిన విధంగానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా నిబంధనలు వర్తింప చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. అమెరికా…
Saudi Crown Prince Mohammed Bin Salman defers Pakistan trip: పీకల్లోతు ఆర్థిక కష్టాలు, రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. అక్కడి ఆర్థిక పరిస్థితి మరో శ్రీలంకలా తయారైంది. ద్రవ్యల్భనం పెరిగింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన వరదలు పాకిస్తాన్ ను మరింతగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతో తమకు సాయం చేయాలని పాక్ ప్రపంచ దేశాలను కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సౌదీ…
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాతపూర్వక సందేశాన్ని అందజేశారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఆయనకు వివరించారు.