ఆ ఎమ్మెల్యే కుటుంబంలో కుంపట్లు అంటుకున్నాయా? వారసత్వ పోరు అగ్గి రాజేసిందా? ఇన్నాళ్ళు పాలు నీళ్ళలా కలిసిమెలిసిపోయి రాజకీయం చేసిన అన్నదమ్ముల మధ్య వాళ్ళ కొడుకుల రూపంలో వార్ మొదలైందా? మోసే వాళ్ళు ఎప్పుడూ మోతగాళ్ళుగానే మిగిలిపోవాలా? పైకెక్కే ఛాన్స్ ఇవ్వరా? అంటూ శాసనసభ్యుడిని నిలదీస్తున్నదెవరు? �
యన్టీఆర్ అన్నగా అభిమానించే సత్యనారాయణ, యస్వీ రంగారావును తండ్రిగా ఆరాధించేవారు. తొలి రోజుల్లో యస్వీఆర్ తోకలసి సత్యనారాయణ నటించిన పలు చిత్రాలలో ఆయన నుండి ఏ సన్నివేశంలో ఏ డైలాగ్ ఎలా పలకాలో నేర్చుకున్నానని సత్యనారాయణ చెప్పేవారు.
సత్యనారాయణ హిందీ వారినీ ఆకట్టుకున్నారు. అయితే ఆరంభంలో తెలుగు చిత్రాలను హిందీలో డబ్ చేయగా, వాటి ద్వారా ఉత్తరాది వారికి పరిచయం అయ్యారు సత్యనారాయణ. యన్టీఆర్, అంజలీదేవి నటించిన మహత్తర పౌరాణిక చిత్రం `లవకుశ` హిందీ,బెంగాల్ భాషల్లోనూ అనువాదమై అలరించింది.
గురువులు సరస్వతి స్వరూపం అంటారు. లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే.. విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే.. ఆ గురువులు చెప్పే ప్రతిమాట జీవిత సత్యంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి స్థానంలో వున్న ఓ గురువు కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియ�
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువుర�
సినిమా టికెట్ ఆన్ లైన్ అనేది తప్పని సరి వ్యవహారంగా ఎపి మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం చిత్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ కన్నీటి పర్యంతం �