Home
Satyameva Jayate 2
Satyameva Jayate 2 News
-
అభిమానుల ఫోన్ లాక్కొన్న స్టార్ హీరో.. నడిరోడ్డుపై అలా చేసి
సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ముంబైలో ఉదయం… -
యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా ‘సత్యమేవ జయతే 2’ ట్రైలర్!
జాన్ అబ్రహమ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు చేసిన సినిమా ‘సత్యమేవ జయతే -2’. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ లైన్ లోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంది. అంతేకాదు… అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమాను దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కించాడు. యాక్షన్, కరెప్షన్, పాలిటిక్స్, పోలీస్ పవర్, ఫార్మర్స్ ఇష్యూ…. ఇలా అనేక అంశాలను మోతాదుకు మించి ఈ సినిమా కథలో ఇమిడ్చారనే విషయం సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.… -
‘సత్యమేవ జయతే 2’ షూటింగ్ కంప్లీట్… టికెట్ కౌంటర్స్ వద్దకి బయలుదేరుతోన్న జాన్ అబ్రహాం….
జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. తొలి చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ న్యూ ఇన్ స్టాల్మెంట్ నిజానికి ఏప్రెల్ లోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ బాట పట్టగా ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది.… -
‘సత్యమేవ జయతే-2’ విడుదల వాయిదా
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘సత్యమేవ జయతే 2’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘సత్యమేవ జయతే 2’లో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించారు. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు చక్కబడ్డాక ‘సత్యమేవ జయతే 2’ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు…
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!