త్వరలో సెట్స్ పైకి సత్యదేవ్ ‘లాక్డ్’ సీజన్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనిని సంబంధించిన రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ‘లాక్డ్’ సీజన్ 2లో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉండబోతున్నాయి.
లాక్డ్ సీజన్ 1లో చిన్న చిన్న దొంగతనాలు చేసే ముగ్గురు దొంగలు డాక్టర్ ఆనంద్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఆనంద్ జీవితంలోని చీకటి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించే ఎంతో మంది నిమిషాల్లో హతమవుతుంటారు. సత్యదేవ్, సంయుక్తా హెగ్డే, కేశవ్ దీపక్, శ్రీలక్ష్మి, బిందు చంద్రమౌళి తదితరులు నటించిన తొలి సీజన్ పలు ట్విస్టులు, టర్న్స్ కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ పరంగా, స్కేల్ అండ్ విజన్ పరంగానే కాకుండాలాక్డ్ రెండో సీజన్ వెన్నులో భయాన్ని కలిగించే ఎలిమెంట్స్‌తో చక్కని మేకింగ్ స్టాండర్స్ తో ఉంటుందని దీని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!