Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిద్దు.. హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ చేస్తున్నాడు. ముంబై మొత్తం ఈ జంట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మధ్యనే శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు జంటగా కూడా వచ్చి అందరికి షాక్ ఇచ్చార�