Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మ