ఈ రోజుల్లో ఆ యా సినిమాల్లో నటించిన హీరోయిన్లు తమ సినిమా ఆడియో వేడుకలో పాల్గొనటానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఓ తమిళ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ లో 10 మంది హీరోయిన్లు సందడి చేయట విశేషంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు శరవణ. లెజెండ్ శరవణన్ అనే ఇతగాడు తమిళనాడులో బడ్డింగ్ హీరో. అయితే ఇతగాడు పెద్ద బిజినెస్ మేన్. శరవణ స్టోర్స్ అధినేత అయిన ఇతగాడికి నటన అంటే…